బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పుపై ఏం చేద్దాం?
విజయవాడ: ఏఓబీలో జరిగిన ఎన్ కౌంటర్లు బూటకమని మండిపడ్డారు పౌరహక్కుల సంఘం నేతలు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో పౌర హక్కుల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలో జరిగిన ఈ ర్యాలీ కార్యక్రమానికి జిల్లాలోని పౌరహక్కుల నేతలతో పాటు మావోయిస్టు సానుభూతి పరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా ఆందోళనాకారులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ ఎన్కౌంటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దౌష్టీకానికి ఒడికడుతుందన్నారు. ప్రభుత్వం కావాలనే 33 మందిని కాల్చి చంపి నరమేదం సృష్టించారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ బూటకపు ఎన్ కౌంటర్ గురించి ముందే తెలసని వారు విమర్శించారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకునే బాబు ఎన్ కౌంటర్ పై నోరు మెదపడంలేదని వారు ఆరోపించారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications