ఓటుకు నోటు: దాదాపు 9 గంటల పాటు విచారణ, రేవంత్ డ్రైవర్‌నూ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర ఏసిబి సోమవారం నాడు నలుగురు టిడిపి అనుబంధ సంస్థ టిఎన్ఎస్ఎఫ్ నాయకులను విచారించింది. ఎసిబి విచారణకు హాజరైనవారిలో ప్రదీప్, సుధీర్, మనోజ్ పుల్లారావు యాదవ్‌లు ఉన్నారు.
వీరితో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డ్రైవర్ రాఘవేంద్రను కూడా ఎసిబి విచారించింది. దాదాపు తొమ్మిది గంటల పాటు వీరిని ఎసిబి విచారించింది. మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది.

ఓటుకు నోటు కేసులో డబ్బు వ్యవహారం, ఇతర కీలక అంశాల గురించి వీరిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కాగా, ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఎసిబి రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హా, వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వేం తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి తదితరులను విచారించింది. ఆ తర్వాత వేం డ్రైవర్లు ఇద్దరికి నోటీసులు జారీ చేసింది.
More From
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications