చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదు: షాకిచ్చిన కేంద్ర హోంశాఖ
హైదరాబాద్/న్యూఢిల్లీ: చెన్నమనేని రమేష్‌కు మరోసారి షాక్ తగిలింది. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ పేర్కొంది. చెన్నమనేని భారత పౌరుడు కాదని గతంలో హైకోర్టు తీర్పు చెప్పింది.
పౌరసత్వం రద్దుపై ఆయన హోంశాఖలో రివ్యూ పిటిషన్ వేశారు. రివ్యూ పిటిషన్ కొట్టివేస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దొంగపత్రాలతో చెన్నమనేని రమేష్ ప్రజలను మోసం చేశారని బీజేపీ నేత ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. వేములవాడ ప్రజలను మోసం చేసిన రమేష్‌పై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications