ఖైరతాబాద్ గణేశుడికి చంద్రబాబు పూజలు
ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేశుడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారంనాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్ గణేశుడితో తనకు ఉన్న సంబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఖైరతాబాద్ గణేశుడిని ఏ రోజు కూడా మరిచిపోలేదని అన్నారు.












Click it and Unblock the Notifications