ఒళ్లు జలదరించేలా: కేసీఆర్ హెచ్చరిక (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు అటవిశాఖ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.
అటవీ భూముల ఆక్రమణ, కలప అక్రమ రవాణాకు ప్రయత్నించే వారి ఒళ్లు జలదరించేలా ప్రభుత్వం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాదు శివారులోని దూలపల్లి అటవీ అకాడమీలో శనివారం కేసీఆర్ మాట్లాడారు.

అటవీ శాఖ
రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు అటవిశాఖ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.

అడవుల రక్షణకు పకడ్బంధీ చట్టాలు తెస్తామన్నారు. అధికారులకు సాయుధ రక్షణ, ఉద్యోగులకు వాహనాలు, ప్రత్యేక భద్రత ఇస్తామన్నారు.

అటవీ శాఖ
అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పంచాలని, అటవీ కేసుల పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అటవీశాఖ లోగోను ఆవిష్కరించారు.

అటవీ శాఖ
రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు అటవిశాఖ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.

Click it and Unblock the Notifications