కేరళకు సీఎం కేసీఆర్ , పినరయితో సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యహ్నం కేరళ రాష్ట్ర్రానికి వెళ్లనున్నారు. మధ్యహ్నం హైదరాబాద్ నుండి వెళ్లనున్న కేసీఆర్ సాయంత్రం ఆరుగంటలకు కేరళ రాష్ట్ర్ర సీఎం పినరయి విజయన్ తో సమావేశం కానున్నారు. సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్ తోపాటు రాజకీయ భవిష్యత్ కార్యచర్యణపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేరళ అనంతరం కర్ణాటక, తమిళనాడు, రాష్ట్ర్రాలకు కూడ ఆయన వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు కేరళకు కుటుంభ సభ్యులతో పాటు వెళ్లనున్న కేసీఆర్, కేరళ సీఎం తో సమావేశం అనంతరం స్థానికంగా ఉన్న రామేశ్వరం , శ్రీరంగం దేవాలయాలను కూడ సందర్శించనున్నారు ,కాగా కుటుంభ సభ్యులతో కలసి మూడు రోజుల పాటు కేరళలలో పర్యటించనున్నట్టు సమాచారం












Click it and Unblock the Notifications