చీరలతోనే మగువల అందానికి వన్నె: సిల్క్ ఎక్స్‌పోలో నటి స్వస్తి(పిక్చర్స్)
హైదరాబాద్: హస్తశిల్పి ఆర్టిషన్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని శ్రీరాజరాజేశ్వరి గార్దెన్స్‌లో ఏర్పాటు చేసిన ‘సిల్క్ ఇండియా-2015' వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి స్వస్తి సెంవల్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నటి స్వస్తి సెంవల్ మాట్లాడుతూ.. చీర కట్టు మగువ అందానికి మరింత వన్నె తెస్తుందని అన్నారు. దేశంలోని అనేక నగరాల నుండి కొలువుతిరిన విబిన్న రకాల సిల్క్ చీరలు, వస్త్రోత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ఆమె అన్నారు.
నిర్వాహకులు అభినంద్ మాట్లాడుతూ.. నవంబర్ 9వ తేదివరకు కొనసాగుతున్న ప్రదర్శనలో చేనేత కారులు, చేతిపని బృందాలు, పట్టు సహకార సంస్థలు విబిన్న రకాల ఉత్పత్తులు 70కి పైగా స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నామని వివరించారు.
మైసూరు సిల్క్ శారీస్, క్రేపే, జార్జేట్, చిఫ్ఫోన్ సిల్క్, టస్సర్ సిల్క్, కాంచీపురం, ధర్మవరం, రాసిల్క్, టస్సర్, జూట్ సిల్క్, ఢాకా సిల్క్ వంటి స్వచ్ఛమైన పట్టు నూలు, చీరలు, డిజైనర్ చీరలు, కుర్తీస్, వంటి వేలాది రకాల ఉత్పత్తులు, దేశంలోని అనేకాల నగరాల నుండి అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.

సిల్క్ ఎక్స్‌పో నటి స్వస్తి
హస్తశిల్పి ఆర్టిషన్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని శ్రీరాజరాజేశ్వరి గార్దెన్స్‌లో ఏర్పాటు చేసిన ‘సిల్క్ ఇండియా-2015' వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి స్వస్తి సెంవల్ బుధవారం ప్రారంభించారు.

సిల్క్ ఎక్స్‌పో నటి స్వస్తి
ఈ సందర్భంగా నటి స్వస్తి సెంవల్ మాట్లాడుతూ.. చీర కట్టు మగువ అందానికి మరింత వన్నె తెస్తుందని అన్నారు.

సిల్క్ ఎక్స్‌పో నటి స్వస్తి
దేశంలోని అనేక నగరాల నుండి కొలువుతిరిన విబిన్న రకాల సిల్క్ చీరలు, వస్త్రోత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ఆమె అన్నారు.

Click it and Unblock the Notifications