ఈవీఎంలలో అవకతవకలు, వీవీప్యాట్లు లెక్కించండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కనిపించింది. తెరాస దాదాపు 86 స్థానాల్లో విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. మహాకూటమి 23 స్థానాల్లో సీట్లు గెలుచుకోనుంది. బీజేపీ రెండు, మజ్లిస్ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచే పరిస్థితి ఉంది.
మహాకూటమి, తెరాస మధ్య పోటాపోటీ ఉంటుందని భావించారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా అదే చెప్పాయి. కానీ కూటమి దారుణ ఓటమి చవి చూసింది. టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ కంటే 26 సీట్లు ఎక్కువ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈవీఎంల పై అనుమానం వ్యక్తం చేస్తోంది.

తాజాగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పలువురు తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈవో) రజత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, టాంపరింగ్ జరిగిందని వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు తమ ఫిర్యాదులో.. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, వీవీప్యాట్ పేపర్లను లెక్కించాలని వారు విజ్ఞప్తి చేశారు.

-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications