మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కానిస్టేబుల్, పట్టించిన భర్త: కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: మౌలీలాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు.
తన భార్య కానిస్టేబుల్ సందీప్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఓ మహిళ భర్త అయిన నాగార్జున ఆరోపించారు. అంతేకాదు వారినిభర్త నాగార్జున వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దీంతో పోలీసు ఉన్నతాధికారులు అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో సందీప్ మనస్తాపానికి గురయ్యారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications