విషాదం: గాంధీ ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం(ఫోటోలు)
హైదరాబాద్: మొహర్రం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ షాక్‌కు గురైన భాదితులను గాంధీ హాస్పిటల్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం టి రాజయ్యతో పాటు మంత్రుల బృందం పరామర్శించింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య స్వయంగా శతగాత్రులకు చికిత్స చేశారు.
వివరాల్లోకి వెళితే ఈ ఘటన మాచాపూర్ గ్రామ శివారులోని అచ్చయపల్లి వద్ద మంగవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ నుంచి అచ్చయపల్లి వెళ్తుండగా.. మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో అచ్చాయపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాలిన గాయాలతో విద్యార్ధులు.. రాజయ్య పరామర్శ
మొహర్రం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ షాక్‌కు గురైన భాదితులను గాంధీ హాస్పిటల్‌లో పరామర్శించడానికి వస్తున్న డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి.

కాలిన గాయాలతో విద్యార్ధులు.. రాజయ్య పరామర్శ
మొహర్రం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ షాక్‌కు గురైన భాదితులను గాంధీ హాస్పిటల్‌లో పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం రాజయ్య, పక్కన మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి.

కాలిన గాయాలతో విద్యార్ధులు.. రాజయ్య పరామర్శ
మొహర్రం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ షాక్‌కు గురైన భాదితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న డిప్యూటీ సీఎం రాజయ్య, పక్కన మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి.

మొహర్రం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ షాక్‌కు గురైన బాలుడికి చికిత్స చేస్తున్న డిప్యూటీ సీఎం రాజయ్య.

కాలిన గాయాలతో విద్యార్ధులు.. రాజయ్య పరామర్శ
మొహర్రం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ షాక్‌కు గురైన బాలుడికి చికిత్స చేస్తున్న డిప్యూటీ సీఎం రాజయ్య. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు.
అచ్చా యపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం పీర్లను ఊరేగిస్తున్నారు. వేడుకలో పిల్లలు, పెద్దలు పాల్గొ న్నారు. కాగా, పీర్లు ఊరేగిస్తున్న సమయంలో హైటె న్షన్ విద్యుత్ తీగలు పీర్లకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చిన్నసాయిలు (35) అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. 24 మంది పిల్లలకు కరెంటు షాక్ తగిలి శరీరమంతా గాయాలు కావడంతో వారిని గ్రామస్తులు అంబు లెన్సులో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో జింక తరుణ్, మోహన్, రాజు బెస్త, ఎం.డి.సాజిద్, మహేశ్, సందీప్, సంపత్, పోచయ్య, జింక బాబు, లోకేశ్, విఠా భాగ్య, మహేం దర్, జింక సంతోష్, శ్రీనివాస్, రాములు, బెస్త సాయి కుమార్, జింక కిరణ్, ఒడ్డె సురేష్, ఒడ్డె నవీన్, ప్రేమ్‌కుమార్, కొంపల్లి సాయిలు ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన ఏడుగురిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Click it and Unblock the Notifications