కెసిఆర్‌పై నిప్పులు చెరిగిన డికె అరుణ
కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని కాంగ్రెసు నేత డికె అరుణ అన్నారు. పాలమూరు జిల్లా పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆమె అన్నారు. గద్వాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె నిరాహార దీక్ష చేసే అలోచనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications