భారీ డ్రగ్స్ రాకెట్: నైజీరియన్లతోపాటు బెజవాడ అమ్మాయి అరెస్ట్, ప్రేమించే ఇలా చేస్తోందా?
ఇప్పటికే డ్రగ్స్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. నేరెడ్‌మెట్‌లో ఐదుగురు సభ్యులు ఈ ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: ఇప్పటికే డ్రగ్స్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. నేరెడ్‌మెట్‌లో ఐదుగురు సభ్యులు ఈ ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ ముఠాలో నైజీరియన్లతోపాటు విజయవాడకు చెందిన ఓ అమ్మాయికి కూడా ఉండటం గమనార్హం. ఈ ముఠాలోని ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్న సదరు యువతి.. వారితో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.

ఈ ముఠా నుంచి భారీగా డ్రగ్స్‌తోపాటు రూ.2.5లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో సభ్యుడైన నైజీరియన్ వెల్ఫేరేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వీరి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో వివిధ రకాలున్నాయని తెలిసింది.
సరైన పత్రాలు లేకుండా మన దేశానికి వచ్చిన నైజీరియన్ యువత.. నగర శివార్లలో మకాం వేసుకుని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గోవా, ముంబై నుంచి డ్రగ్స్ నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ డ్రగ్స్ ముఠాను సోమవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications