40 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం కొరఢా
హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల వేళ 40 మంది జీహెచ్ఎంసీ అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. పలుమార్లు ఆదేశించినా ఉద్యోగులు ఎన్నికల విధుల శిక్షణకు రాకపోవడంతో చర్యలకు ఉపక్రమించింది.
40 మంది ఉద్యోగులపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో జీహెచ్ఎంసీ అడిషనల్ ఎలక్షన్ కమిషనర్ మంగతాయారు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు 40 మంది ఉద్యోగులపై సెక్షన్ 134 కింద కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు.

హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ తోపాటు కంటోన్మెంట్ ఉపఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ దురుశెట్టితో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు.
30 మందిపై కేసులు
పార్లమెంట్ ఎన్నికల విధులు కోసం నియమించబడిన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరైన 30 మం పై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కొరడా ఝులిపించారు. శిక్షణ తరగతులకు గైర్హాజరు అయిన సిబ్బందిపై ఆర్ పి యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
క్రిమినల్ కేసు నమోదైన సిబ్బంది వివరాలు:
1) డి. సంజీవరావు, స్కూల్ అసిస్టెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, బొల్లారం.
2) ఎండి. జహంగీర్, స్కూల్ అసిస్టెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, బొల్లారం.
3) ఎస్.లింగమూర్తి, స్కూల్ అసిస్టెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, చాదర్ ఘాట్
4) మహమ్మద్ మహమూద్, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ ఎడ్లికేషన్ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఆనంద్ బస్తీ, దూద్ బౌలి,
5) ఆర్.సురేష్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, సీనియర్ అసిస్టెంట్, డి ఈ ఓ కార్యాలయం, హైదరాబాద్
6) టి. సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, డి ఈ ఓ కార్యాలయం, హైదరాబాద్.
7) కె.మాణిక్యం,స్కూల్ అసిస్టెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్,తిరుమలగిరి.
8) మహమ్మద్ అన్వరుల్లా షరీఫ్, స్కూల్ అసిస్టెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, బండ్లగూడ.
9) జి.సురేష్, స్కూల్ అసిస్టెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ బాయస్ హై స్కూల్, పాటిగడ్డ.
10) ఎస్.చంద్ర శేఖర్, సూపరిండెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సైఫాబాద్ లకిడికాపూల్.
11) కె.కుమార్, సీనియర్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ.
12) బి.రామకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్ట్స్ కాలేజ్, ఓయూ.
13) కె.కిరణ్,అసిస్టెంట్ ప్రొఫెసర్, పిజి కాలేజ్, ఓయూ
14) E. ఉపేందర్ రావ్, అసిస్టెంట్ ప్రొఫెసర్,కోటి ఉమెన్స్ కాలేజ్.
15) డా .ఐజి.శ్యాంసుందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కోటి ఉమెన్స్ కాలేజ్.
16) సి.సనత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కోటి ఉమెన్స్ కాలేజ్.
17) ఎం.సతీశ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నిజాం కాలేజ్.
18) జి. దేవేందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నిజాం కాలేజ్.
19) షేక్ తన్వీర్ అహమ్మద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నిజాం కాలేజ్.
20) డా.ఎం.నింగం అసిస్టెంట్ ప్రొఫెసర్, సైఫాబాద్ సైన్స్ కాలేజీ.
21) డి.విజయ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైఫాబాద్ సైన్స్ కాలేజీ.
22) బి.తిరుపతి. పిటీఎల్,సైన్స్ కాలేజ్, సైఫాబాద్.
23) ఎం.రాములు, పిటీఎల్,సైఫాబాద్, సైన్స్ కాలేజీ.
24) డా.ఆర్. దేవేందర్, పిటీఎల్,సైఫాబాద్, సైన్స్ కాలేజీ.
25) కె. వెంకటేశ్వర్ రెడ్డి, DSTO, కమర్షియల్ టాక్స్ శాఖ, పంజాగుట్ట డివిజన్.
26. దేసాయి జగదీశ్వర ప్రసాద్, ACTO/STO, కమర్షియల్ టాక్స్ శాఖ, చార్మినార్ డివిజన్.
27. ఎం.కనకయ్య, ACTO/STO, కమర్షియల్ టాక్స్ శాఖ, చార్మినార్ డివిజన్.
28) భద్రాద్రి చేపూరి, జూనియర్ లెక్చరర్, TMREIS, జూనియర్ కాలేజ్, ఫాలక్ నామా.
29) సయ్యద్ అబ్దుల్లా జుబేర్, టీచర్,TMREIS, బాయ్స్ జూనియర్ కాలేజ్, బార్కాస్.
30) వై.ప్రదీప్ కుమార్, ఇంగ్లీష్ టీచర్, TMREIS, TMRS(boys-1), సికింద్రాబాద్.












Click it and Unblock the Notifications