ఉగ్రదాడి అవకాశం: శంషాబాద్ విమానాశ్రయంలో చెకింగ్ కఠినతరం
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో విమానాశ్రయాలలోను అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో విమానాశ్రయాలలోను అలర్ట్ ప్రకటించింది.

కేంద్రం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ పోర్టుల్లో చెకింగ్ పెంచారు. దేశీయ ప్రయాణాలు చేసే వారు రెండు గంటలు ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రత, సెక్యూరిటీ చెకింగ్ కఠినతరం చేశారు.












Click it and Unblock the Notifications