అలరించిన విద్యార్థినుల నృత్యాలు: గాయని జానకికి సత్కారం(పిక్చర్స్)
హైదరాబాద్: నిజాంపేటలోని రిషి ఉమెన్స్ కళాశాలలో ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సినీగాయకురాలు జానకి హాజరయ్యారు. ఈ సందర్భంగా జానకికి సుబ్బలక్ష్మి అవార్డును కాలేజీ సెక్రటరీ రాజశ్రీ సత్యవాణి, శాంతి చేతుల మీదుగా బుధవారం ప్రదానం చేశారు.
అనంతరం సుబ్బలక్ష్మి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మునిరత్నం, ఎంఎల్‌ఎస్ ఆచార్య, అధ్యాపకబృందం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అమితంగా అలరించాయి.

అలరించిన విద్యార్థినుల నృత్యాలు
హైదరాబాద్ నగరంలోని నిజాంపేటలోని రిషి ఉమెన్స్ కళాశాలలో ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

అలరించిన విద్యార్థినుల నృత్యాలు
ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీగాయకురాలు ఎస్ జానకి హాజరయ్యారు.

అలరించిన విద్యార్థినుల నృత్యాలు
ఈ సందర్భంగా జానకికి సుబ్బలక్ష్మి అవార్డును కాలేజీ సెక్రటరీ రాజశ్రీ సత్యవాణి, శాంతి చేతుల మీదుగా బుధవారం ప్రదానం చేశారు. అనంతరం సుబ్బలక్ష్మి చేసిన సేవలను కొనియాడారు.

అలరించిన విద్యార్థినుల నృత్యాలు
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అమితంగా అలరించాయి.

అలరించిన విద్యార్థినుల నృత్యాలు
నిజాంపేటలోని రిషి ఉమెన్స్ కళాశాలలో ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

అలరించిన విద్యార్థినుల నృత్యాలు
ముఖ్యఅతిథిగా సినీగాయకురాలు జానకి హాజరయ్యారు. ఈ సందర్భంగా జానకికి సుబ్బలక్ష్మి అవార్డును కాలేజీ సెక్రటరీ రాజశ్రీ సత్యవాణి, శాంతి చేతుల మీదుగా బుధవారం ప్రదానం చేశారు.

అలరించిన విద్యార్థినుల నృత్యాలు
అనంతరం సుబ్బలక్ష్మి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మునిరత్నం, ఎంఎల్‌ఎస్ ఆచార్య, అధ్యాపకబృందం విద్యార్థులు పాల్గొన్నారు.

గాయని జానకికి సత్కారం
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీగాయకురాలు జానకి హాజరయ్యారు.

అలరించిన విద్యార్థినుల నృత్యాలు
ఈ సందర్భంగా జానకికి సుబ్బలక్ష్మి అవార్డును కాలేజీ సెక్రటరీ రాజశ్రీ సత్యవాణి, శాంతి చేతుల మీదుగా బుధవారం ప్రదానం చేశారు.

Click it and Unblock the Notifications