హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కెమికల్ గోదాంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ లేదంటే కెమికల్ రసాయనాలను తరలించలే క్రమంలో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. రసాయన డ్రమ్ములు పేలడంతో చుట్టుప్రక్కల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోకి సుభాష్‌నగర్, గంపలబస్తీలో లోకేష్ సాల్వెంట్స్ గోదాంలో బుధవారం సాయంత్రం సుమారు 5.30 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రసాయనాల డ్రమ్ములు బాంబుళ్లా పేలాయి. గోదాం ప్రక్కనున్న మరో మూడు పరిశ్రమలకు మంటలు అంటుకున్నాయి. ఉవ్వెత్తున మంటలతో నల్లటి పొగ కమ్ముకుంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని దాదాపు నాలుగు పైరింజన్‌లతో మంటలను అదుపు చేశాయి. విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్, బాలానగర్ ఏసిపి నంద్యాల నర్సింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్‌రెడ్డి, జీడిమెట్ల పోలీసులు పరిస్థితిని వీక్షించారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కెమికల్ గోదాంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

షార్ట్‌సర్క్యూట్ లేదంటే కెమికల్ రసాయనాలను తరలించలే క్రమంలో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

రసాయన డ్రమ్ములు పేలడంతో చుట్టుప్రక్కల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోకి సుభాష్‌నగర్, గంపలబస్తీలో లోకేష్ సాల్వెంట్స్ గోదాంలో బుధవారం సాయంత్రం సుమారు 5.30 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రసాయనాల డ్రమ్ములు బాంబుళ్లా పేలాయి.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

గోదాం ప్రక్కనున్న మరో మూడు పరిశ్రమలకు మంటలు అంటుకున్నాయి. ఉవ్వెత్తున మంటలతో నల్లటి పొగ కమ్ముకుంది.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని దాదాపు నాలుగు పైరింజన్‌లతో మంటలను అదుపు చేశాయి.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

సమాచారం అందుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్, బాలానగర్ ఏసిపి నంద్యాల నర్సింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్‌రెడ్డి, జీడిమెట్ల పోలీసులు పరిస్థితిని వీక్షించారు.

English summary
Heavy Fire accident occurred at chemical factory in Jeedimetla, Hyderabad on Wednesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X