సున్నిపెంట వద్ద రోడ్డు ప్రమాదం 5గురి మృతి, 15 మందికి గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం అచ్చంపేట సమీపంలో ఓ టూరిస్ట్ బస్సు శ్రీశైలం ఘాట్ రోడ్డులో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు.
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం అచ్చంపేట సమీపంలో ఓ టూరిస్ట్ బస్సు శ్రీశైలం ఘాట్ రోడ్డులో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు.
కర్ణాటక నుండి శ్రీశైలం వస్తుండగా సున్నిపెంట వద్ద ఈ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు చనిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు చనిపోయారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications