బస్సుల్లో ఉచిత వైఫై
హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి ఫ్రీ వైఫై సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ఈ ఉచిత వైఫైని అందజేస్తోంది. టీఎస్ఆర్టీసీ-భారతి ఎయిర్ టెల్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నేటి నుంచి సిటీ బస్సుల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.












Click it and Unblock the Notifications