బెగ్గర్ ఫ్రీ సొసైటీపై మేయర్
హైదరాబాద్: హైదరాబాద్‌లో యాచకులు కనిపించకుండా చేయడమే తమ లక్ష్యమని, వారికి పునరావాసం కల్పించి బెగ్గర్ ప్రీ సిటీగా తీర్చి దిదుతామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. 50 మంది యాచకులను ఒకేసారి పునరావాస కేంద్రాలకు తరలించే వాహనాన్ని సోమవారం ఆయన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు యాచకులను ఆ వాహనంలో పునరావాస కేంద్రానికి తరలించారు.












Click it and Unblock the Notifications