గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం..
హైదరాబాద్ : 'గల్లీ చిన్నది గరీబోని కథ పెద్దది.. వాళ్లున్న ఇల్లు కిల్లికొట్ల కంటే చిన్నగున్నవి' పాటంతా పేదోడి బాధే వినిపిస్తది. కానీ బాధను సైతం ఎగిరి దుంకి చెప్పుకునేట్లు చేసే ఊపు ఒక్క గోరెటి వెంకన్నదే. 'పల్లె కన్నీరు పెడుతుందో..' అని పాటెత్తుకున్నా.. ప్రకృతిని కై గట్టి పాడినా.. గోరటి పాట ప్రతీది మనసును హత్తుకునేదే.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం గోరెటి వెంకన్నకు కాళోజీ కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 9న కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుతూ వస్తున్న నేపథ్యంలో ప్రతీ ఏటా అవార్డులు ప్రకటిస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

గత సంవత్సరం ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్ ను కాళోజీ అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఈ దఫా గోరెటి వెంకన్నకు ఆ పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డు కింద రూ. 1,01,116ల నగదును ఇవ్వడంతో పాటు వెంకన్నను ఘనంగా సత్కరించనుంది ప్రభుత్వం.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications