ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లో అర్ద్రరాత్రి కలకలం - అధికారి చొరబాటు...!?
అర్ద్రరాత్రి వేళ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి ఉన్న స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఒక అధికారి చొరబడే ప్రయత్నం చేసారు. భద్రతా సిబ్బంది అడ్డుకొనే ప్రయత్నం చేయగా వారితో దురుసుగా ప్రవర్తించారు. ఉద్యోగ విషయం మాట్లాడేందకు వచ్చానంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తిని డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ గా గుర్తించారు. అర్ద్రాత్రి ఇంటికి రావటంతో అధికారిణి స్మితా కేకలు వేసారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసారు. అతడితో పాటుగా వచ్చిన వ్యక్తి ని కూడా అరెస్ట్ చేసారు.
Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life.
— Smita Sabharwal (@SmitaSabharwal) January 22, 2023
Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.#Dial100 in emergency
జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. స్మితా సబర్వాల్ ట్వీట్లు ఆ అధికారి ఒకటెండ్రు సార్లు రీ ట్వీట్లు చేసారు. తాజాగా స్మితా సబర్వాల్ ఉండే నివాస ప్రాంగణానికి మరో వ్యక్తితో కలిసి కారులో చేరుకున్నారు. స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్ర స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లాడు. ముందు ఉన్న స్లైడింగ్ డోర్ ను తెరచుకొని లోపలకు ప్రవేశించి గది తలుపును తట్టాడు. తలుపు తీసిన అధికారిని వెంటనే అలర్ట్ అయ్యారు. అర్ద్రరాత్రి సమయంలో తెలియన మనిషం రావటంతో షాక్ గు రైనా..వెంటనే తేరుకొని ఎవరు..ఎందుకు వచ్చావంటూ నిలదీసారు.

గతంలో తాను ట్వీట్ చేసిన విషయాన్ని డిప్యూటీ తహసీల్దార్ గుర్తు చేసాడు. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పే ప్రయత్నం చేసాడు. దీంతో, వెంటనే అధికారి ఆగ్రహంగా బయటకు వెళ్లాలంటూ గట్టిగా అరిచారు. అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్ ను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పైన స్మితా సబర్వాల్ స్పందించారు. ట్వీట్ ద్వారా జరిగిన విషయాన్ని వెల్లడించారు. అర్ద్రరాత్రి భాధాకరమైన అనుభవం ఎదురైందని పేర్కొన్నారు. ఓ వ్యక్తి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని వివరించారు. ధైర్యం, చాకచక్యంతో తనను తాను రక్షించుకోగలిగాను అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎంత భద్రత ఉన్నప్పటికీ.. మనల్ని మనం కాపాడుకొనేలా ఉండాలి. రాత్రివేళ తలుపులు, తాళాలను పరిశీలించుకోవాలని సూచించారు. అత్యవసర స్థితిలో 108కి ఫోన్ చేయాలంటూ..స్మితా సబర్వాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications