డిజిపి ఆఫీసులో హెల్త్ క్యాంప్
పోలీసులు, వారి కుటుంబాలకు కోసం డీజీపీ కార్యాలయంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గురువారం డీజీపీ అనురాగ్‌శర్మ హెల్త్ క్యాంప్ ను ప్రారంభించారు. మాక్స్ క్యూర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పోలీసులకు, పొలీసు కుటుంబాలకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఐజీ సౌమ్యామిశ్రా, కృష్ణ ప్రసాద్, డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, ఇతర పొలీస్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందిని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications