అధైర్యం వద్దు, ఆదుకుంటాం: హోంమంత్రి (ఫోటోలు)

హైదరాబాద్: రాష్ట్రాంలో ఆకాల వర్షాలు, వడకళ్ల వానతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఏ ఒక్క రైతూ అధైర్యపడొద్దని నాయిని విజ్ఞప్తిచేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దాదాపు 763 హెక్టార్లలో ధాన్యం పంటలు, 863 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేయడం జరిగిందన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం చందిప్పలో జిల్లా మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి పంటలను పరిశీలించారు.

 అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

రాష్ట్రాంలో ఆకాల వర్షాలు, వడకళ్ల వానతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఏ ఒక్క రైతూ అధైర్యపడొద్దని నాయిని విజ్ఞప్తిచేశారు.

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

ఈ సందర్భంగా చందిప్ప గ్రామంలో టమోటా, ఉల్లి, మొక్కజొన్న, పూల తోటల పంటలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రైతలను చాలా నష్టపరిచాయని అన్నారు.

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను అంచనా వేసేందుకు స్ధానికి జిల్లా మంత్రితో పాటు మరొక మంత్రి రెండు రోజులు పాటు పర్యటించి ఈనెల 17,18 తారీఖుల్లో జరగనున్న కలెక్టర్ల సమావేశాల్లో నివేదికలు సమర్పించాలని తెలియజేసినందున బుధవారం శంకర్ పల్లి మండంలో పంట నష్టాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

గురువారం కూడా జిల్లాలోని యాచారం, మంచాల, ఇబ్రహింపట్నంతో పాటు వికారాబాద్ ప్రాతంలాను కూడా సందర్శించి పూర్తి స్ధాయి నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తానని అన్నారు.

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో 500 ఎకరాల్లో సుమారు రూ. 2 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.

 అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

శంకర్ పల్లి మండలంలోనే 156 ఎకరాల మొక్కజొన్న, టమాటా, వరి, బెండ, పూల మొక్కలు నష్టపోయినట్లు అధికారులు ధృవీకరించాలని అందుకే శంకర్ పల్లిలో సందర్శించామని అన్నారు.

 అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

ఎలాంటి ఒత్తిడిలకు, పైరవీలకు తావునివ్వకుండా వాస్తవంగా నష్టపోయిన రైతుల వివరాలతో ఏ మేరకు నష్టపోయారో ఖచ్చితమైన నివేదికలివ్వాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు.

 అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

అధైర్యం వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది: నాయిని

పొలాల్లో నష్టపోయిన టమాటా, ఉల్లిగడ్డి, మొక్కజొన్న, పూల మొక్కలను పొలాల్లోకి వెళ్లి మంత్రులు పరిశీలించారు. ఈ పర్యటనలో స్ధానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి, ఆర్టీఓ సురేష్ పొద్దార్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+