గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో షాక్: లండన్ వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో శుక్రవారం చుక్కెదురయింది. లండన్ వెళ్లేందుకు అనుమతించాలంటూ ఆయన పిటిషన్ వేశారు.
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో శుక్రవారం చుక్కెదురయింది. లండన్ వెళ్లేందుకు అనుమతించాలంటూ ఆయన పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తనకు అనుమతివ్వాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

సీబీఐ జఫ్తు చేసిన పాస్ పోర్టును తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టిన కోర్టు లండన్ వెళ్లేందుకు ఆయనకు అనుమతి నిరాకరించింది.












Click it and Unblock the Notifications