ఉబెర్ ఇండియా సీపీఓగా హైదరాబాద్ మహిళ
అమెరికాకు చెందిన క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబెర్, తమ భారత్, దక్షిణాసియా శాఖలకు చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా హైదరాబాద్‌కు చెందిన విష్పాల రెడ్డిని నియమించింది.
హైదరాబాద్: అమెరికాకు చెందిన క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబెర్, తమ భారత్, దక్షిణాసియా శాఖలకు చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా హైదరాబాద్‌కు చెందిన విష్పాల రెడ్డిని నియమించింది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విష్పాల రెడ్డికి ఈ రంగంలో 17 సంవత్సరాల అనుభవం ఉంది.
ఉబెర్ తనకు ఈ అవకాశం ఇవ్వడం పట్ల విష్పాల రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌గా, హెచ్ఆర్ విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు విష్పాల రెడ్డి.

అంతేగాక, హువిట్ అసోసియేట్స్‌లోనూ, కాగ్నిజెంట్‌లోనూ ఆమె పనిచేశారు. ఇటీవల ఉబెర్ సంస్థలో కార్యాలయ వేధింపులు బాగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలావుంటే మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ గత కొంత కాలం క్రితమే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications