దమ్ముంటే నాపై పోటీ చెయ్: కడియంకు ఎర్రబెల్లి, తలసానికి ఎలా: మురళీధర్
వరంగల్: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి దమ్ముంటే తన పైన పోటీ చేసి గెలవాలని తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం నాడు సవాల్ చేశారు. రైతులను జైల్లో పెట్టించిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీదిని అని దుమ్మెత్తి పోశారు.
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ప్రచార రంగంలోకి దిగారు. టిడిపి, బిజెపి నేతలు ఎన్డీయే అభ్యర్థి దేవయ్య తరఫున ప్రచారం చేస్తున్నారు. బిజెపి నేత మురళీధర రావు కూడా ప్రచార రంగంలోకి దిగారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రివర్గంలో కొనసాగించడం సిగ్గుచేటు మురళీధర రావు వరంగల్ ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు. ఇతర పార్టీలను బలహీనపర్చే కుట్ర టిఆర్ఎస్ చేస్తోందన్నారు. టిఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందన్నారు.

చంద్రబాబు మోసం చేశారు: మందకృష్ణ మాదిగ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాది వేరుగా గమండిపడ్డారు. 2014 ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్న చంద్రబాబు, ఎన్నికల తర్వాత తన విధానాన్ని మార్చుకున్నారని ఆరోపించారు.
వర్గీకరణపై మాట్లాడటానికి కూడా చంద్రబాబు ప్రయత్నించడం లేదన్నారు. ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని అన్నారు. ఆయన గుంటూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications