వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

KTR: తెలంగాణలో ప్రఖ్యాత కంపెనీ పెట్టుబడి.. 7000 మందికి ఉద్యోగావకాశం..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో పేరొందిన ఇన్నర్ వేర్ బ్రాండ్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టనుంది. ఇన్నర్ వేర్ బ్రాండ్ జాకీ (పేజ్ ఇండస్ట్రీస్) ఇబ్రహీంపట్నం & ములుగులో గార్మెంట్ తయారీ కర్మాగారాలను నెలకొల్పనుంది. పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా రాష్ట్రంలో 7000 ఉద్యోగాలను కల్పించనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా కోటి గార్మెంట్‌ ఉత్పత్తులను తయారు చేయనున్నారు.

ట్విట్టర్
ఇందుకు సంబంధించి సంస్థ ప్రతినిధులు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తునందుకు సంస్థ ప్రతినిధులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తెలంగాణను ఎంచుకున్నందుకు పేజ్ ఇండస్ట్రీస్ సంస్థకు హృదయపూర్వక స్వాగతం & శుభాకాంక్షలు తెలిపారు.

Inner wear brand Jockey (Page Industries) will be setting up garment manufacturing factories in telangana

ఆహ్వానం
తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి కేటీఆర్ కోరారు. పరిశ్రమలకు అనువైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రపంచంలో గొప్ప నగరంగా మారుతుందని చెప్పారు.

English summary
Delighted to share that popular inner wear brand Jockey (Page Industries) will be setting up garment manufacturing factories in Ibrahimpatnam & Mulugu, producing 1 Cr garments creating 7000 jobs in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X