జూడాల నిరసన: రాజయ్యకు చెవి పరీక్షలు(ఫోటోలు)
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నాడు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు పరీక్షిత్, కైలాష్ పతి, సూర్య ప్రభాత్, మహేందర్, గౌతమ్, రేష్మ, నిఖిల్‌లు దీక్షలో కూర్చున్నారు.
దీక్షా శిబిరంలో
ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య మాస్క్ ధరించిన నిరసరనకారుడికి జూనియర్ డాక్టర్లు చెవి పరీక్షలు చేశారు. తమ సమస్యలు పట్టించుకోండంటూ ఇలా వినూత్న నిరసన చేశారు.
అనంతరం జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యక్షులు డాక్టర్ క్రాంతి చైతన్యలు మాట్లాడుతూ గ్రామీణ సేవ చేసేందుకు జూనియర్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నా.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సరిగా స్పందించడం లేదని పేర్కొన్నారు.

జూనియర్ డాక్టర్ల వినూత్న నిరసన
గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు పరీక్షిత్, కైలాష్ పతి, సూర్య ప్రభాత్, మహేందర్, గౌతమ్, రేష్మ, నిఖిల్‌లు దీక్షలో కూర్చున్నారు.

జూనియర్ డాక్టర్ల వినూత్న నిరసన దీక్షా శిబిరంలో
ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య మాస్క్ ధరించిన నిరసరనకారుడికి జూనియర్ డాక్టర్లు చెవి పరీక్షలు చేశారు.

జూనియర్ డాక్టర్ల వినూత్న నిరసన
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య మాస్క్ ధరించిన నిరసరనకారుడికి జూనియర్ డాక్టర్లు చెవి పరీక్షలు చేశారు. తమ సమస్యలు పట్టించుకోండంటూ ఇలా వినూత్న నిరసన చేశారు.

జూనియర్ డాక్టర్ల వినూత్న నిరసన
అనంతరం జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యక్షులు డాక్టర్ క్రాంతి చైతన్యలు మాట్లాడుతూ గ్రామీణ సేవ చేసేందుకు జూనియర్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నా.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సరిగా స్పందించడం లేదని పేర్కొన్నారు.

Click it and Unblock the Notifications