50వ రోజుకి చేరిన జూడాల ఆందోళన (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన సోమవారం 50వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాలో వారు మాట్లాడారు. పరీక్షలు రాసేందుకు అనుమతి ఉండదని, రిజిస్ట్రేషన్ ఇవ్వమనే బెదిరింపులు సరికాదన్నారు.
గాంధీ, ఉస్మానియా, కాకతీయ వైద్యకళాశాలలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అసుపత్రుల్లో కనీస వైద్యం చేసేందుకు మందులు, పరకరాలు సమకూర్చాలని కోరారు. చదువులు పూర్తికాగానే ప్రభుత్వ వైద్యుడిగా ఉద్యోగం ఇచ్చి గ్రామాలకు పంపిస్తే జీవితకాలం సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నారని జూడాల తల్లిదండ్రులు పేర్కొన్నారు.
ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాలో జూనియర్ డాక్టర్ల ప్రతనిధులు శ్రీనివాస్, నాగార్జున, మనోజ్, స్వప్నిక, భవ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.

50వ రోజుకి చేరిన జూడాల ఆందోళన
తెలంగాణ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన సోమవారం 50వ రోజుకు చేరింది.

50వ రోజుకి చేరిన జూడాల ఆందోళన
ఈ సందర్భంగా ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాలో వారు మాట్లాడారు. పరీక్షలు రాసేందుకు అనుమతి ఉండదని, రిజిస్ట్రేషన్ ఇవ్వమనే బెదిరింపులు సరికాదన్నారు.

50వ రోజుకి చేరిన జూడాల ఆందోళన
గాంధీ, ఉస్మానియా, కాకతీయ వైద్యకళాశాలలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అసుపత్రుల్లో కనీస వైద్యం చేసేందుకు మందులు, పరకరాలు సమకూర్చాలని కోరారు.

50వ రోజుకి చేరిన జూడాల ఆందోళన
చదువులు పూర్తికాగానే ప్రభుత్వ వైద్యుడిగా ఉద్యోగం ఇచ్చి గ్రామాలకు పంపిస్తే జీవితకాలం సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నారని జూడాల తల్లిదండ్రులు పేర్కొన్నారు.

50వ రోజుకి చేరిన జూడాల ఆందోళన
ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాలో జూనియర్ డాక్టర్ల ప్రతనిధులు శ్రీనివాస్, నాగార్జున, మనోజ్, స్వప్నిక, భవ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications