జస్టిస్ రమణ కుమార్తె పెళ్లి: కెసిఆర్, బాబు(పిక్చర్స్)
హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుమార్త వివాహం బుధవారం హెచ్ఐసిసిలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
వీరితోపాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేరళ గవర్నర్ పి సదాశివం, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఏపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, సినీనటుడు బాలకృష్ణ, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు తోసహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

వివాహం
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుమార్త వివాహం బుధవారం హెచ్ఐసిసిలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ సిఎం కెసిఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వివాహం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వివాహం
వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వివాహం
వివాహ వేడుకకు ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వివాహం
వివాహ వేడుకకు గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications