పేద క్రీడాకారుడికి కవిత ఆర్ధిక సాయం(ఫోటోలు)
హైదరాబాద్: అంతర్జాతీయ స్విమ్మింగ్ చాంపియన్ షిప్‌కు ఎంపికైన పేద క్రీడాకారుడికి తెలంగాణ జాగృతి పక్షాన మూడు లక్షల ఆర్థిక సాయాన్ని సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అందించారు.
నిజామాబాద్ పట్టణంలోని మాలపల్లికి చెందిన మహమ్మద్ ఫారూఖ్ గత నవంబర్‌లో కర్నాటకలోని గుల్బర్గాలో జరిగిన జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్‌లో జాతీయ స్థాయిలో 9వ స్థానంలో నిలిచాడు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఫారూఖ్‌ను భారత స్విమ్మింగ్ సమాఖ్య అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక చేసింది.

పేద క్రీడాకారుడికి కల్వకుంట్ల కవిత ఆర్ధిక సాయం
అంతర్జాతీయ స్విమ్మింగ్ చాంపియన్ షిప్‌కు ఎంపికైన పేద క్రీడాకారుడికి తెలంగాణ జాగృతి పక్షాన మూడు లక్షల ఆర్థిక సాయాన్ని సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అందించారు.

పేద క్రీడాకారుడికి కల్వకుంట్ల కవిత ఆర్ధిక సాయం
నిజామాబాద్ పట్టణంలోని మాలపల్లికి చెందిన మహమ్మద్ ఫారూఖ్ గత నవంబర్‌లో కర్నాటకలోని గుల్బర్గాలో జరిగిన జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్‌లో జాతీయ స్థాయిలో 9వ స్థానంలో నిలిచాడు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఫారూఖ్‌ను భారత స్విమ్మింగ్ సమాఖ్య అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక చేసింది.

పేద క్రీడాకారుడికి కల్వకుంట్ల కవిత ఆర్ధిక సాయం
ఈ సంవత్సరం ఆగస్టులో రష్యాలోని కజాన్ లో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ లో భారత్ తరపున ఫారూఖ్ పాల్ఘొననున్నాడు. గురువారం సాయంత్రం హైదరాబాదులోని తన నివాసంలో తనను కలిసిన ఫారూఖ్‌కు కవిత చెక్‌ను అందించారు.

ఫారూక్ ముందు ముందు మరిన్ని విజయాలను సోంత చేసుకోవాలని దేశానికి రాష్ట్రానికి మరింత పేరు తేవాలని కవిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి గారు, జాగృతి ఆరోగ్య విభాగం కన్వీనర్ డా. ప్రీతి రెడ్డి గారు పాల్ఘొన్నారు.

Click it and Unblock the Notifications