వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిషన్ రెడ్డికి మోడీ పథకాలే తెలియదు: కవిత, టిఆర్ఎస్‌కు వికలాంగుల మద్దతు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న పథకాల గురించి కూడా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు నేతలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మద్దతునిస్తూ వికలాంగుల ఆధ్వర్యంలో శనివారం తెలంగాణభవన్‌లో జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు.

టిఆర్‌ఎస్‌కు వికలాంగులు మద్దతు పలుకడం శుభపరిణామన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వికలాంగులపై వివక్ష ప్రదర్శిస్తున్నదని, మోడీ చేపట్టిన సుగమ్య అభియాన్ అగమ్య అభియాన్‌గా మారిపోయిందని వ్యాఖ్యానించారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న పథకాల గురించి కూడా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు నేతలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మద్దతునిస్తూ వికలాంగుల ఆధ్వర్యంలో శనివారం తెలంగాణభవన్‌లో జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

టిఆర్‌ఎస్‌కు వికలాంగులు మద్దతు పలుకడం శుభపరిణామన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

వికలాంగులపై వివక్ష ప్రదర్శిస్తున్నదని, మోడీ చేపట్టిన సుగమ్య అభియాన్ అగమ్య అభియాన్‌గా మారిపోయిందని వ్యాఖ్యానించారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

ఈ పథకం గురించి కిషన్‌రెడ్డికి తెలియకపోవడం విడ్డూర మన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతి పథకం గురించి గల్లీలోని టీఆర్‌ఎస్ నేతలకూ తెలుసునని అన్నారు. సీఎం కేసీఆర్ భోళాశంకరుడని, ప్రజలకు అవసరమైన పనులన్నీ చేస్తారని అన్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

తమ ప్రభుత్వం సదరం శిబిరాల్లో వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత


ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని, వికలాంగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామని అన్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

వికలాంగులకు మూడు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అధికారులు, టీఎస్‌పీఎస్సీ అధికారులను కలుద్దామని ఆమె భరోసా కల్పించారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

నిజామాబాద్‌లో వికలాంగులకు మూడుశాతం డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

English summary
Nizamabad MP Kalvakuntla Kavitha on Saturda fired at BJP Telangana president Kishan Reddy and other bjp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X