శ్రీవారిని కేసీఆర్ ఆంధ్రా దేవుడిగా చూల్లేదు: పరిపూర్ణానందకు రాఘవులు కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిరుమల రావడం చాలా సంతోషకరమని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ఆంధ్రా దేవుడిగా చూడలేదని సిపిఎం నేత బీవీ రాఘవులు గురువారం అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిరుమల రావడం చాలా సంతోషకరమని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ఆంధ్రా దేవుడిగా చూడలేదని సిపిఎం నేత బీవీ రాఘవులు గురువారం అన్నారు.
కేసీఆర్ తిరుమల పర్యటన పైన ఆయన మాట్లాడారు. ఆంధ్రా దేవుడు కూడా తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటాడని కేసీఆర్‌కు నమ్మకం కలిగిందని వ్యాఖ్యానించారు. వెంకటేశ్వరుడిని ఆంధ్రా దేవుడిగా చూడనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

కాబట్టి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ దేవుడి వద్దకు రావడం మంచిదని హితవు పలికారు. ఈ రకంగా ఐక్యతను చాటుతుందని చెప్పారు. యాదాద్రికో, భద్రాచలమో చంద్రబాబు వెళ్లి వస్తే బాగుంటుందన్నారు. తెలుగు ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు.
పరిపూర్ణానందపై ఆగ్రహం
తన పైన విమర్శలు చేసిన స్వామి పరిపూర్ణానంద పైన బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదన్నారు. తిరుమల స్వామి వారికి కేసీఆర్ సమర్పించిన మొక్కులపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications