‘కొమురంభీం’ రిలీజ్: జలహారంపై కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జలహారం పథకాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన అనుమతులను ఏమాత్రం జాప్యం లేకుండా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని ఆయన చెప్పారు.
హోటల్ కాకతీయలో ఆదివారం జలహారం(వాటర్ గ్రిడ్) పనులపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, విద్యుత్, ఆటవీ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాటర్‌గ్రిడ్ పథకానికి ముఖ్యమంత్రి రోడ్ మ్యాప్ ఖరారు చేశారు. శాఖలవారీగా చేయాల్సిన పనులు, బాధ్యతలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
గ్రిడ్ పనులు సోమవారం నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వాటర్ గ్రిడ్‌పై అవగాహన, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తొలగించడానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే గ్రిడ్‌కు సంబంధించి తలెత్తే సమస్యలను అధిగమించడానికి సంబంధిత శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో కమిటీ వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ పథకాన్ని ఆర్‌డబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్నా ఇతర శాఖలు భాగస్వామ్యం అవుతాయని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కొమురంభీం పుస్తకాన్ని ఆవిష్కరించిన కెసిఆర్
ప్రపంచ అంధుల దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన ఉపాధ్యాయిని యాధేశ్వరి బ్రెయిలీ లిపిలో రూపొందించిన పుస్తకాలను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు.
కొమురం భీం జీవిత చరిత్ర, బ్రెయిలీ లిపి సృష్టికర్త డాక్టర్ లూయీ బ్రెయిలీ పరిచయం, పదోతరగతి సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుల కరదీపిక పేరుతో ఉపాధ్యాయిని యాధేశ్వరి బ్రెయిలీ లిపిలో పుస్తకాలను రూపొందించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ చేతిరాతతో కూడిన సందేశపత్రాన్ని యాధేశ్వరికి అందించి అభినందనలు తెలిపారు.

బుక్ రిలీజ్-కెసిఆర్
ప్రపంచ అంధుల దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన ఉపాధ్యాయిని యాధేశ్వరి బ్రెయిలీ లిపిలో రూపొందించిన పుస్తకాలను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు.

కెసిఆర్
కొమురం భీం జీవిత చరిత్ర, బ్రెయిలీ లిపి సృష్టికర్త డాక్టర్ లూయీ బ్రెయిలీ పరిచయం, పదోతరగతి సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుల కరదీపిక పేరుతో ఉపాధ్యాయిని యాధేశ్వరి బ్రెయిలీ లిపిలో పుస్తకాలను రూపొందించారు.

కెసిర్
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ చేతిరాతతో కూడిన సందేశపత్రాన్ని యాధేశ్వరికి అందించి అభినందనలు తెలిపారు.

కెసిఆర్ సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జలహారం పథకాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులకు పిలుపునిచ్చారు.

కెసిఆర్ సమీక్ష
ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన అనుమతులను ఏమాత్రం జాప్యం లేకుండా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కెసిఆర్ సమీక్ష
ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని ఆయన చెప్పారు.

కెసిఆర్
హోటల్ కాకతీయలో ఆదివారం జలహారం(వాటర్ గ్రిడ్) పనులపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

కెసిఆర్ సమీక్ష
పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, విద్యుత్, ఆటవీ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాటర్‌గ్రిడ్ పథకానికి ముఖ్యమంత్రి రోడ్ మ్యాప్ ఖరారు చేశారు. శాఖలవారీగా చేయాల్సిన పనులు, బాధ్యతలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

కెసిఆర్ సమీక్ష
గ్రిడ్ పనులు సోమవారం నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వాటర్ గ్రిడ్‌పై అవగాహన, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తొలగించడానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.

కెసిఆర్ సమీక్ష
అలాగే గ్రిడ్‌కు సంబంధించి తలెత్తే సమస్యలను అధిగమించడానికి సంబంధిత శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో కమిటీ వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

కెసిఆర్ సమీక్ష
ఈ పథకాన్ని ఆర్‌డబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్నా ఇతర శాఖలు భాగస్వామ్యం అవుతాయని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కెసిఆర్ సమీక్ష
రెవిన్యూ, అటవీ, ఆర్ అండ్ బి శాఖల నుంచే ఇవ్వాల్సిన అనుమతులలో జాప్యం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి సూచించారు.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications