'చిన్ని'కృష్ణులు: కన్నయ్య వేషధారణలో వన్ఇండియా రీడర్స్ చిన్నారులు
Recommended Video

కృష్ణాష్టమి రోజున వన్ఇండియా మీకు అందించే చిరు కానుక...!!
హైదరాబాద్/అమరావతి: మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురలో కృష్ణాష్టమి కోలాహలం మరీ ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న వాగ్దేవి విలాస్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో శ్రీకృష్ణుడి సైకత శిల్పాన్ని రూపొందించారు.



























Click it and Unblock the Notifications