ఎటు వెళ్తే అటు: పోకిరీని చెప్పు తీసి కొట్టింది (ఫోటో)

నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ మహిళా కండక్టర్ పోకిరీకి చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పారు. గత కొద్ది రోజులుగా ఆమెను ఓ యువకుడు వేధిస్తున్నాడు.

దీంతో ఆమె అతనికి బుద్ధి చెప్పింది. నల్గొండ బస్టాండ్ వద్ద సోమవారం ఇది జరిగింది. భువనగిరి ప్రాంతానికి చెందిన రాంబాబు అనే డిగ్రీ విద్యార్థి చివరి సంవత్సరం చదువుతున్నాడు.

Lady Bus Conductor Slaps Eve Teaser in Nalgonda

అతను కొద్ది రోజుల నుండి ఆ మహిళా కండక్టర్‌ను ఫాలో అవుతున్నాడు. ఏ రూట్లో డ్యూటీ వేస్తే ఆ రూట్లో ఆమెను అనుసరిస్తున్నాడు. దీంతో ఆమె నల్గొండ బస్టాండ్ వద్ద అతనిని చెప్పుతో కొట్టారు. స్థానికులతో కలిసి పోలీసులకు అప్పగించారు.

Lady Bus Conductor Slaps Eve Teaser in Nalgonda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+