ఎయిర్ హోస్టెస్‌ని తాకాడు, రహస్యంగా వీడియో: లా విద్యార్థి అరెస్ట్
హైదరాబాద్: విమానంలో ఎయిర్ హోస్టెస్‌ను వీడియో తీసి, తాకిన ఓ లా విద్యార్థిని పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ బోరక్ పూర్‌కు చెందిన ప్రణవ్ అనే యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాదుకు విమానంలో ప్రయాణించాడు.
ఈ సందర్భంగా ప్రణవ్ విమానంలో విధులు నిర్వర్తించే ఎయిర్ హోస్టెస్‌ను వీడియో తీశాడు. అతని ప్రయత్నాన్ని గమనించిన ఎయిర్ హోస్టెస్ అభ్యంతరం చెప్పినా అతను వినలేదు. దీంతో సదరు ఎయిర్ హోస్టెస్ శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ప్రణవ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణవ్ శామీర్ పేట నల్సార్ విశ్వవిద్యాలయంలో లా చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం అతను ఇండిగో విమానంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాడు.
విమానంలో ఎయిర్ హోస్టెస్‌ను అతను తన మొబైల్ ద్వారా వీడియో చిత్రీకరించడంతో పాటు ఫేస్బుక్లో అప్ లోడ్‌కు యత్నించాడు. నిందితుడు ప్రణవ్ ఎయిర్ హోస్టెస్‌ను ఆమెకు తెలియకుండా టచ్ చేశారని, రహస్యంగా ఆమెను వీడియో తీశారని పోలీసులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications