పెద్ద నోట్ల రద్దుతో రైతుల ఇక్కట్లపై మహేంద రెడ్డి
రైతుల ఉత్పత్తుల క్రయవిక్రయాలకు డబ్బులు అందేలా చూడాలని బ్యాంకర్లను మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లతో మంత్రి మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పెద్ద నోట్ల రద్దుతో రైతులు, ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. రైతులను, మహిళలను, విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా రైతుల ఉత్పత్తుల క్రయవిక్రయాల డబ్బులు అకౌంట్ల ద్వారా వెంటనే అందేలా చూడాలిని సూచించారు.












Click it and Unblock the Notifications