మిస్ సౌత్ ఇండియా ఫ్యాషన్ షో: విజేతలు(పిక్చర్స్)
హైదరాబాద్: మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2015 ఫైనల్స్ మంగళవారం నగరంలోని మారియట్ హోటల్ కన్వన్షన్ సెంటర్‌లో జరిగాయి. చివరి క్షణం వరకు ఈ పోటీలు ఉత్కంఠ భరితంగా, ఆసక్తిగా కొనసాగాయి. దక్షిణ భారత దేశానికి చెందిన 17మంది మోడల్స్ ఫైనల్స్‌లో పాల్గొన్నారు.
మూడు రైండ్లలో జరిగిన ఈ పోటీల్లో మణప్పురం మిస్ సౌత్ ఇండియా గోల్డ్ ప్టేటేడ్ కిరీటాన్ని ఎలీనా కేథరిన్ ఆమోస్ కైవసం చేసుకోగా, ఫస్ట్ రన్నరప్ నేహాశెట్టి, సెకండ్ రన్నరప్ గాయత్రి సురేష్ కైవసం చేసుకున్నారు. అదే విధంగా మిస్ తమిళనాడు నజ్రీన్, మిస్ తెలంగాణ టీనా మంగ్వానీ, మిస్ కర్ణాటక శ్రీనిధి, మిస్ కేరళ గాయత్రి ప్రాంతీయ విజేతలుగా నిలిచారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. భారతీయ వనితలోని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వెలికితీయడానికే ఈ కాంటెస్ట్ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. దక్షిణ భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రయత్నించామన్నారు.
పోటీలకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన డైరెక్టర్ గీతా కృష్ణ, సినీ నటులు, మోడల్ డాక్టర్ అజ్మల్ అమీర్, నటి అంబికా, మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా దీపికా, నటి నిఖితా నారాయణ్, డిజైనర్ నజీమోన్ పరయిల్ జడ్జీలుగా వ్యవహరించారు.

ఫ్యాషన్ షో
మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2015 ఫైనల్స్ మంగళవారం నగరంలోని మారియట్ హోటల్ కన్వన్షన్ సెంటర్‌లో జరిగాయి.

ఫ్యాషన్ షో
చివరి క్షణం వరకు ఈ పోటీలు ఉత్కంఠ భరితంగా, ఆసక్తిగా కొనసాగాయి.

ఫ్యాషన్ షో
దక్షిణ భారత దేశానికి చెందిన 17మంది మోడల్స్ ఫైనల్స్‌లో పాల్గొన్నారు.

ఫ్యాషన్ షో
మూడు రైండ్లలో జరిగిన ఈ పోటీల్లో మణప్పురం మిస్ సౌత్ ఇండియా గోల్డ్ ప్టేటేడ్ కిరీటాన్ని ఎలీనా కేథరిన్ ఆమోస్ కైవసం చేసుకోగా, ఫస్ట్ రన్నరప్ నేహాశెట్టి, సెకండ్ రన్నరప్ గాయత్రి సురేష్ కైవసం చేసుకున్నారు.

ఫ్యాషన్ షో
అదే విధంగా మిస్ తమిళనాడు నజ్రీన్, మిస్ తెలంగాణ టీనా మంగ్వానీ, మిస్ కర్ణాటక శ్రీనిధి, మిస్ కేరళ గాయత్రి ప్రాంతీయ విజేతలుగా నిలిచారు.

ఫ్యాషన్ షో
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. భారతీయ వనితలోని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వెలికితీయడానికే ఈ కాంటెస్ట్ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

ఫ్యాషన్ షో
దక్షిణ భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రయత్నించామన్నారు.

ఫ్యాషన్ షో
పోటీలకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన డైరెక్టర్ గీతా కృష్ణ, సినీ నటులు, మోడల్ డాక్టర్ అజ్మల్ అమీర్, నటి అంబికా, మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా దీపికా, నటి నిఖితా నారాయణ్, డిజైనర్ నజీమోన్ పరయిల్ జడ్జీలుగా వ్యవహరించారు.

ఫ్యాషన్ షో
మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2015 ఫైనల్స్ మంగళవారం నగరంలోని మారియట్ హోటల్ కన్వన్షన్ సెంటర్‌లో జరిగాయి.

ఫ్యాషన్ షో
చివరి క్షణం వరకు ఈ పోటీలు ఉత్కంఠ భరితంగా, ఆసక్తిగా కొనసాగాయి. దక్షిణ భారత దేశానికి చెందిన 17మంది మోడల్స్ ఫైనల్స్‌లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications