మానేపల్లి ఆభరణాలతో మెరిసిన నటి సుహానీ(పిక్చర్స్)
హైదరాబాద్: సోమాజిగూడలోని మానేపల్లి జువెల్లరీ షోరూంలో సినీ కథానాయికలు మన్నారా చోప్రా, సుహానీలు సందడి చేశారు. డిసెంబర్ 4 నుంచి 20 వరకు వడ్డాణం, అన్‌కట్ డైమండ్ మేళా ప్రదర్శన సాగుతున్న నేపథ్యంలో వారు పలు ఆభరణాలు ధరించి ప్రదర్శించారు.
ఈ సందర్భంగా తమ మేలిమి అందాలతో కుర్రకారు మనసు కొల్లగొట్టారు. ఫొటోలకు ఫోజులిచ్చి సందడి చేశారు. ఈ కార్యక్రమంల సంస్థ ఎండీలు మురళీకృష్ణ, గోపీకృష్ణ పాల్గొన్నారు.

సుహానీ
సోమాజిగూడలోని మానేపల్లి జువెల్లరీ షోరూంలో సినీ కథానాయికలు మన్నారా చోప్రా, సుహానీలు సందడి చేశారు.

సుహానీ
డిసెంబర్ 4 నుంచి 20 వరకు వడ్డాణం, అన్‌కట్ డైమండ్ మేళా ప్రదర్శన సాగుతున్న నేపథ్యంలో వారు పలు ఆభరణాలు ధరించి ప్రదర్శించారు.

సుహానీ
ఈ సందర్భంగా తమ మేలిమి అందాలతో కుర్రకారు మనసు కొల్లగొట్టారు.

సుహానీ
ఫొటోలకు ఫోజులిచ్చి సందడి చేశారు. ఈ కార్యక్రమంల సంస్థ ఎండీలు మురళీకృష్ణ, గోపీకృష్ణ పాల్గొన్నారు.

సుహానీ
సోమాజిగూడలోని మానేపల్లి జువెల్లరీ షోరూంలో సినీ కథానాయికలు మన్నారా చోప్రా, సుహానీలు సందడి చేశారు.

సుహానీ
ఈ సందర్భంగా తమ మేలిమి అందాలతో కుర్రకారు మనసు కొల్లగొట్టారు.












Click it and Unblock the Notifications