హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఉప్పల్ వన్డేకు భద్రత కట్టుదిట్టం' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈ నెల 9న భారత్ - శ్రీలంక వన్డే మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

1500 మంది పోలీసులతో గట్టి భద్రతను కల్పించనున్నట్లుగా తెలిపారు. సీపీ సీవి ఆనంద్, జాయింట్ సీపీ శిశిధర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, మల్కాజ్ గిరి డీసీపీ రామరాజేశ్వరి ఉప్పల్ స్టేడియంలో గరువారం విలేకరులు సమావేశంలో మాట్లాడారు.

డే అండ్ నైట్ మ్యాచ్ ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లను సుమారు 1500 మందిని నియమించినట్లు తెలిపారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 270 మంది ట్రాఫిక్, 413 లా అండ్ ఆర్డర్, 11 సెక్షన్ల ఆర్మర్డ్ ఫోర్స్, ఫైర్ ఫైటింగ్ స్క్వాడ్, తదితర భద్రత బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

 ఉప్పల్ వన్డేకు భద్రత కట్టుదిట్టం: సీపీ ఆనంద్

ఈ నెల 9న భారత్ - శ్రీలంక వన్డే మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

 ఉప్పల్ వన్డేకు భద్రత కట్టుదిట్టం: సీపీ ఆనంద్

ఉప్పల్ వన్డేకు భద్రత కట్టుదిట్టం: సీపీ ఆనంద్

1500 మంది పోలీసులతో గట్టి భద్రతను కల్పించనున్నట్లుగా తెలిపారు. సీపీ సీవి ఆనంద్, జాయింట్ సీపీ శిశిధర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, మల్కాజ్ గిరి డీసీపీ రామరాజేశ్వరి ఉప్పల్ స్టేడియంలో గరువారం విలేకరులు సమావేశంలో మాట్లాడారు.

ఉప్పల్ వన్డేకు భద్రత కట్టుదిట్టం: సీపీ ఆనంద్

ఉప్పల్ వన్డేకు భద్రత కట్టుదిట్టం: సీపీ ఆనంద్

డే అండ్ నైట్ మ్యాచ్ ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లను సుమారు 1500 మందిని నియమించినట్లు తెలిపారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 270 మంది ట్రాఫిక్, 413 లా అండ్ ఆర్డర్, 11 సెక్షన్ల ఆర్మర్డ్ ఫోర్స్, ఫైర్ ఫైటింగ్ స్క్వాడ్, తదితర భద్రత బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

 ఉప్పల్ వన్డేకు భద్రత కట్టుదిట్టం: సీపీ ఆనంద్

ఉప్పల్ వన్డేకు భద్రత కట్టుదిట్టం: సీపీ ఆనంద్

10 బాంబు నిర్వీర్య బృందాలు స్టేడియం పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిరంతరం కొనసాగించనున్నట్లు తెలిపారు. పోలీసులతోనే కాకుండా సాంకేతికంగా గట్టి నిఘాను పెట్టనున్నట్లుగా తెలిపారు. స్టేడియం లోపల, బయట 56 సీసీ టీవీలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు.

స్టేడియంలోకి సెలఫోన్లు, ఇతర వస్తువులను తీసుకరావద్దని సీపీ ఆనంద్ తెలిపారు. ఎట్టి పరిస్ధితిలోనూ ఎలాంటి వస్తువులు లోపలకు అనుమతించబోమన్నారు. బ్యాగులు, ల్యాప్ టాప్‌లు, కెమెరాలు, అగ్గిపెట్టేలు, బ్యాటరీలు, బ్యానర్లు, అత్తరు, తదితర వస్తువులను లోపలకు అనుమతించబోమన్నారు.

ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశాలున్నట్లుగా హెచ్‌సీఏ ప్రతినిధులు తెలిపినట్లుగా సీపీ ఆనంద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును మరింత కట్టుదిట్టంగా చేయనున్నట్లు చెప్పారు. ఇరుజట్లు వచ్చిపోయే సమయాలతో సీఎం వచ్చిపోయే సందర్భాల్లో భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు చెప్పారు.

English summary
Nearly 1,500 police personnel will be deployed for the upcoming one-day international cricket match between India and Sri Lanka at the Rajiv Gandhi International Stadium in Uppal on Sunday. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X