నాగార్జునతో సెల్ఫీ: పోటీ పడిన అభిమానులు (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో సినీ నటుడు అక్కినేని నాగార్జున శనివారం సందడి చేశారు. పంజాగుట్టలోని కళ్యాణ్ జ్యూయలర్స్ నూతన విభాగాన్ని ప్రారంభించేందుకు వచ్చిన నాగర్జునను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
నాగార్జునకు కళ్యాణ్ జ్యూయలర్స్ యాజమాన్యం పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ్ జ్యూయలర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విభాగాన్ని రిబ్బన్ కట్ చేసి నాగార్జున ప్రారంభించారు. అనంతరం అక్కడున్న అభిమానులు నాగార్జునతో సెల్ఫీలు దిగారు.

నాగార్జునతో సెల్ఫీ: పోటీ పడిన అభిమానులు
నగరంలోని పంజాగుట్టలో సినీ నటుడు అక్కినేని నాగార్జున శనివారం సందడి చేశారు. పంజాగుట్టలోని కళ్యాణ్ జ్యూయలర్స్ నూతన విభాగాన్ని ప్రారంభించేందుకు వచ్చిన నాగర్జునను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అక్కడున్న అభిమానులు నాగార్జునతో సెల్ఫీలు దిగారు.

Click it and Unblock the Notifications