దేశంలో గుర్తించింది కేసీఆరే

హైదరాబాద్: భాగ్యనగరంలో నాలుగు పోలీస్ స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన జరిగింది. గోల్కొండ, నాంపల్లి, కుల్సుంపుర, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పాల్గొన్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ... దేశంలో పోలీసుల కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+