బల్కంపేట ఎల్లమ్మ సేవలో నీతా అంబానీ (ఫోటోలు)
హైదరాబాద్: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఆదివారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్ధానాన్ని దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు చేరుకున్న ఆమె అమ్మవారి మూల విరాట్ వద్ద పూజలు నిర్వహించారు.
వేద పండితులు ఆమెను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయంలో నిర్మాణంలో ఉన్న భక్తుల విడది కాంప్లెక్స్ గురించి ఈవో వినోద్ రెడ్డి, వేద పండితులు ఆమెకు వివరించారు. సుమారు 15 నిమిషాల పాటు ఆలయంలో ఉన్నారు.

బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఆదివారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్ధానాన్ని దర్శించుకున్నారు.

బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు చేరుకున్న ఆమె అమ్మవారి మూల విరాట్ వద్ద పూజలు నిర్వహించారు.

బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
వేద పండితులు ఆమెను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయంలో నిర్మాణంలో ఉన్న భక్తుల విడది కాంప్లెక్స్ గురించి ఈవో వినోద్ రెడ్డి, వేద పండితులు ఆమెకు వివరించారు.
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అనంతరం నీతా అంబానీ సుమారు 15 నిమిషాల పాటు ఆలయంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications