ఎత్తు కోసం ఆపరేషన్: 'నిఖిల్ రెడ్డి నరకయాతన, డాక్టర్లపై ఫిర్యాదు'
హైదరాబాద్: పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్ చేయించుకొని, ప్రస్తుతం మంచానికే పరిమితమైన సాఫ్టువేర్ ఇంజినీర్ నిఖిల్ రెడ్డి అంశాన్ని బీజేపీ నాయకులు, బాధితుడు తండ్రి హెచ్చార్సీ దృష్టికి తీసుకు వెళ్లారు. బుధవారం నాడు వారు ఫిర్యాదు చేశారు.
ఎత్తు కోసం నిఖిల్ రెడ్డికి ఆపరేషన్, ఎలాంటి మార్పు లేదు: ఎంసీఐకి ఫిర్యాదు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిఖిల్ నరకయాతన పడుతున్నాడని, అందుకు కారణమైన వైద్యుల పైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తన కొడుకు ఈ పరిస్థితికి రావడానికి గ్లోబల్ ఆసుపత్రి వైద్యులే కారణమని చెప్పారు.

కాళ్ల ఆపరేషన్‌పై కుమిలిపోతున్న నిఖిల్ రెడ్డి: ఇంటికి కిషన్ రెడ్డి (పిక్చర్స్)
ఇదిలా ఉండగా, నిఖిల్ ఎత్తు పెంపు సర్జరీపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇటీవల స్పందించింది. సర్జరీ చేయడం సరికాదని, ఇది అనవసరమని, ఇందుకు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నిఖిల్ రెడ్డి ప్రస్తుతం బెడ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications