స్మితా సబర్వాల్‌పై కార్టూన్: ఔట్‌లుక్ మేగజైన్‌పై సీసీఎస్‌లో కేసు

హైదరాబాద్: స్మితా సబర్వాల్‌ను కించపరిచేలా వ్యంగ్య చిత్రం, కథనం రాసిన అవుట్ లుక్ పైన హైదరాబాదులోని సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో శనివారం కేసు నమోదయింది. స్మితా సబర్వాల్ భర్త, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ సీసీఎస్ పోలీసులకు అవుట్ లుక్ పైన ఫిర్యాదు చేశారు.

అకున్ సబర్వాల్ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు అవుట్ లుక్ మేగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, అసిస్టెంట్ ఎడిటర్ మాధవి టాటా, కార్టూనిస్ట్ సాహిల్, మేగజైన్ ప్రతినిధి ఇంద్రాణిరాయ్ తదితరుల పైన కేసు నమోదు చేశారు.

Outlook Booked for 'Eye Candy' Tag

కాగా, ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న ఏఐఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పైన అసభ్యంగా కార్టూన్ వేసి, కథనాన్ని ప్రచురించిన ఔట్ లుక్ మేగజైన్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐఏఎస్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+