పవన్ కల్యాణ్‌కు ‘గ్లోబల్ ఎక్సలెన్స్’ అవార్డు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘గ్లోబల్ ఎక్సలెన్స్’ అవార్డు అందుకోనున్నారు. ఈ అవార్డును అందుకోవడానికి ఈనెల 16న ఆయన లండన్ వెళ్లబోతున్నారు. అక్కడ 17న పవన్ కు అవార్డు ప్రదానం చేస్తారు.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'గ్లోబల్ ఎక్సలెన్స్' అవార్డు అందుకోనున్నారు. ఈ అవార్డును అందుకోవడానికి ఈనెల 16న ఆయన లండన్ వెళ్లబోతున్నారు.

అక్కడ 17న పవన్ కు అవార్డు ప్రదానం చేస్తారు. అది తీసుకున్న అనంతరం పవన్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు అనే సదస్సులోనూ, గ్లోబల్ ఇన్వెస్టుమెంట్ మీట్ న్యూ ఇండియా సదస్సులోనూ ఆయన పాల్గొంటారు.

Pawan Kalyan to receive IEBF Excellence Award at House of Lords

మరుసటి రోజు యూరప్‌లోని వివిధ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులతో సమావేశం అవుతారు. పవన్ కల్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఐఇడిఎఫ్ నిర్వాహకులు, యూరప్‌లోని జనసేన కార్యకర్తలు, అభిమానులు పర్యవేక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+