ఓయులో రాళ్లు రువ్వి, కేసీఆర్‌ను ఏకేశారు(పిక్చర్స్)
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం మరోసారి ఉద్రిక్తత కనిపించింది. నిరుద్యోగ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఈ ఉద్రిక్తతకు దారితీసింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఉపసంహరించుకోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని క్యాంపస్‌లో రెండు, మూడు నెలలుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా సోమవారం ఓయు నిరుద్యోగ విద్యార్థి జెఎసి చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఐకాస నేతలు కిరణ్ గౌడ్, కల్యాణ్ ఆధ్వర్యంలో ఉదయం విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు.

ఓయు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం మరోసారి ఉద్రిక్తత కనిపించింది. నిరుద్యోగ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఈ ఉద్రిక్తతకు దారితీసింది.

అప్పటికే యూనివర్సిటీలో మోహరించిన పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

ఓయు
విద్యార్థులు ఆగ్రహంతో పోలీసుల పైకి రాళ్లు విసిరారు. కాసేపు యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాళ్ల దాడిలో ఒకరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

ఓయు
ఈ సందర్భంగా నిరుద్యోగ విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. విద్యార్థులను నిరుద్యోగులుగా చేస్తూ కెసిఆర్ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓయు
ఉద్యోగ నియమకాల భర్తీ కోసం టిఎస్‌పిఎస్‌సిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయలని కోరారు.

ఓయు
ఇలా ఉండగా చలో అసెంబ్లీలో భాగంగా కొంతమంది ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు గుట్టుచప్పుడు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు.

ఓయు
అసెంబ్లీ గేటులోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు విద్యార్థులను గన్ పార్క్ వద్ద అరెస్ట్ చేశారు. విద్యార్థులు ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఓయు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం మరోసారి ఉద్రిక్తత కనిపించింది. నిరుద్యోగ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఈ ఉద్రిక్తతకు దారితీసింది.

Click it and Unblock the Notifications