బీబీకా ఆలంకు కిషన్ దట్టీ, ముస్లీంలతో.. (పిక్చర్స్)
హైదరాబాద్: మొహర్రం సంతాప దినాలకు కులమతాలకు అతీతంగా జరపుకుంటారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం అన్నారు.
బీజేపీ నాయకులతో కలిసి డబీల్‌పురాలోని బీబీకా అలవా లోని బీబీకా ఆలంకు కిషన్ రెడ్డి దట్టీ సమర్పించారు. ఈ సందర్భంగా బీబీకా అలవా ముతవల్లీలు కిషన్ రెడ్డిని సన్మానించారు.
ఈ సందర్భంగా కిషన్ మాట్లాడారు. నగరంలో మొహర్రం పండుగను తరతరాలుగా హిందూ ముస్లింలు కలిసిమెలిసి జరుపుకుంటారని, మొహర్రం మతసామరస్యాన్ని చాటుతుందన్నారు.

కిషన్ రెడ్డి
మొహర్రం సంతాప దినాలకు కులమతాలకు అతీతంగా జరపుకుంటారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం అన్నారు.

Click it and Unblock the Notifications