దేశభక్తి: వంద మీటర్ల త్రివర్ణ పతాకను ఇలా ఉరేగించారు (పిక్చర్స్)
హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని సనత్‌నగర్, బల్కంపేట, అమీర్‌పేట ప్రాంతాల్లో శుక్రవారం 100 మీటర్ల జాతీయ జెండాను ఊరేగించారు. ఇంప్రెస్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు కిరణ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ మహోన్నత కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రజల్లో జాతీయతను పెంపొందించే లక్ష్యంతో దీనిని నిర్వహించడం ఎంతో అభినందనీయమని తలసాని అన్నారు.
జై భారత్, జై జై భారత్, భారత్ వర్ధిలాలి అంటూ సుమారు 1200 మంది విద్యార్థులు ఈ జెండాను కాలనీలు, బస్తీల గుండా ఊరేగించడం విశేషంగా ఆకర్షించింది.

త్రివర్ణ పతాక ఊరేగింపు
దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో వంద మీటర్ల జాతీయ జెండాను ఊరేగించారు.

విద్యార్థులు దేశభక్తితో..
దేశభక్తి వెల్లివిరిసిన్టలు విద్యార్థినీ విద్యార్థులు వంద మీటర్ల త్రివర్ణ పతకాన్ని హైదరాబాదులోని సనత్‌నగర్, బల్కంపేట, అమీర్ పేట ప్రాంతాల్లో ఊరేగించారు.

నినాదాలు ఇలా..
జై భారత్, జైజై భారత్ నినాదాలతో విద్యార్థినీవిద్యార్థులు త్రివర్ణ పతాకను ఊరేగించడం హైదరాబాదు ప్రజలను విశేషంగా ఆకర్షించింది.

దేశభక్తిని చాటుతూ..
దేశభక్తిని చాటుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భారీ త్రివర్ణ పతాకను హైదరాబాదు వీధుల్లో ఊరేగించారు.












Click it and Unblock the Notifications